మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ చిర్రా సైదులు జ్ఞాపకార్థం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో సుమారు 250 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా మునగాల ఎంపిటిసి 1 కాసర్ల కల్పనా, ఎంపిటిసి 2 ఉప్పుల రజీతా హాజరైనారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వట్యావుల సైదులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాతంగి బసవయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెనేపల్లి వీరబాబు, ఐ ఎన్ టి యు సి కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కాలె సామ్యుల్, సొసైటీ డైరెక్టర్ గట్టు ఉపేందర్ రావు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయి, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోమపంగు గోపి, శ్రీనివాస్,మండల గిరిజన శక్తి మండల అధ్యక్షుడు మళోత్ మహేష్, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి జిల్లేపల్లి శ్రీనివాస్,కోట వెంకటేశ్వర్లు, మాతంగి విజయ్, యూత్ కాంగ్రెస్ నాయకులు వినయ్, దానియేలు,డి సందీప్,ఎల్ సాయి, బాలకృష్ణ, కృష్ణ, వెంకటేష్, వెంకటేశ్వర్లు, స్వర్గీయ చిర్రా సైదులు కుటుంబ సభ్యులు హనుమంతు, నాగరాజు, పలువురు మహిళలు విద్యార్ధినిలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post