Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గురుకులాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్ మున్సిపల్ పరిధిలో నీ బురుగుపల్లి సమీపంలో కొనసాగుతున్న మోమిన్ పేట్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల(బాలికల) పాఠశాల/కళాశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధించుటకు పిజియోతెరఫి, జీవశాస్త్రం మరియు హెల్త్ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కావున ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉషా కిరణ్ తెలిపారు. అలాగే 5 వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు మరియు 6 వ తరగతి నుండి 9 వ తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 7995010632 ఫోన్ చెయగలరు.

Related posts

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి* * ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో సుష్మ 

TNR NEWS

సర్వారం సింగిల్ విండో పాలకవర్గం రద్దు…?

Harish Hs

క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి

TNR NEWS

వినూత్నంగా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన

Harish Hs

నువ్వు మంచి డాక్టర్ కావాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Harish Hs

క్రీడాకారులను అభినందించిన రాజేష్

TNR NEWS