Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలి!  మాజీ ఎంపీపీ మార్క సుమలత రజినికర్ గౌడ్ 

యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని ఆత్మకూర్ మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ అన్నారు సోమవారం కటాక్షపూర్ అమ్మదీయా ముస్లిం జమాత్ సమితి ఆధ్వర్యంలో ఒకరోజు క్రికెట్ టోర్నమెంట్ పెద్దాపూర్ గ్రామంలో నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ పరకాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ ఆత్మకూరు మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తనువుల సందీప్ పాల్గొని విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ క్రీడలు దేహదారుడియంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు చిన్ననాటి నుండే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని ముందుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు కార్యక్రమంలో అమ్మదియా ముస్లిం జమాత్ వరంగల్ జిల్లా అధ్యక్షులు లతీఫ్ షరీఫ్ వృద్ధుల సంఘం అధ్యక్షులు యాకూబ్ పాషా జిల్లా సంఘం నాయకులు మసూద్ అహ్మద్ జిల్లా ఇన్చార్జి ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు

Related posts

టియుటిఎఫ్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా జిల్లా వాసి…

Harish Hs

అక్రమ రవాణా చేస్తున్న 3కిలోలు ఎండు గంజాయి పట్టివేత రెండు మొబైల్ ఫోన్లో ఒక ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు

TNR NEWS

కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్

TNR NEWS

ఉద్యోగాల క్యాలెండర్ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..! టీపీసీసీ అధికార ప్రతినిధి, పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రావు

TNR NEWS

నేటికలెక్టరేట్ ముట్టడికి రైతాంగం తరలి రావాలి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

TNR NEWS