Tnrnews.in
తెలంగాణరాజకీయం

చింతకాయల వీరయ్య మృతి బాధాకరం

ఇటివల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల వీరయ్య మృతి బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు వేపూరి సుధీర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. మృతుడి కుటుంబానికి సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, పిట్టల శ్రీనివాస్, చింతకాయల‌ కోటి, శ్రీనివాస్, చింతకాయల వెంకన్న, పాపారావు,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అమ్మ త్యాగం తోనే పీహెచ్డీ

TNR NEWS

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

Harish Hs

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

Harish Hs

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

బీ ఆర్ స్ , బీజేపీ , కాంగ్రెస్ పార్టీలకు రాజకీయ సమాధి కట్టడమే అంబేద్కర్ కి ఘనమైన నివాళి జిల్లా కన్వీనర్ రవీందర్

TNR NEWS