మునగాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మహా జననేత మందకృష్ణ మాదిగని రాళ్లతో కొట్టి చంపేస్తారని,మాట్లాడిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎస్సై బి ప్రవీణ్ కుమార్ కు,పిటిషన్ ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు,ఈకార్యక్రమంలో, ఎం.ఎస్.పి.జిల్లాప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ,లుహాజరై మాట్లాడుతూ… మాజాతినాయకుడుసామాజిక న్యాయస్ఫూర్తిప్రదాత,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ,గారిని ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరిగితే జనంరాళ్లతో కొట్టి చంపుతామని
సంఘ బహిష్కరణ చేయాలని చంపుతామని బెదిరించినారు ప్రెస్ మీట్ లో
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసులరామ్మూర్తి,మాలమహానాడురాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్, పై ఆత్మహత్యాయత్నం కేసు ను తక్షణ నమోదు చేసి ఇరువురిని వెంటనే అరెస్టు చేయాలని,ఎమ్మార్పీఎస్ పక్షాన స్థానిక ఎస్సై బి ప్రవీణ్ కుమార్ కి పిటిషన్ ఇవ్వడం జరిగిందని,వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల సంఘం పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి పేరెల్లి బాబు మాదిగ,మాజీ మండల ఉపాధ్యక్షులు మొలుగూరి వెంకటేశ్వర్లు మాదిగ,ఎమ్మార్పీఎస్ బారాకత్ గూడెం,గ్రామశాఖ అధ్యక్షులు గుడిపాటి పెద్ద కనకయ్యమాదిగ,నేలమర్రి గ్రామశాఖఅధ్యక్షులు మొలుగూరి శ్రీకాంత్ మాదిగ, మొలుగూరి ప్రదీప్, మేరీగ ముత్తయ్య,మేరిగ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.