స్థానిక నయా నగర్ లో ఉన్న కోదాడ సిటీ సెంటర్ స్కూల్ విద్యార్థులు తమ ఉదర స్వభావాన్ని చాటుకున్నారు కొత్త సంవత్సరంలో జనవరి నెల నాలుగు బుధవారాలు ప్రతి విద్యార్థి తల పిడికెడు బియ్యాన్ని తెచ్చి సుమారుగా రెండు క్వింటాలు బియ్యాన్ని ఏర్పాటు చేశారు అదే రీతిగా 6000 రూపాయలు నగదును ముకుందపురంలో ఉన్న ఇందిరా వృద్ధుల అనాధాశ్రయానికి అందజేశారు, అదే రీతిగా ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సనగ్రూప్స్ విద్యాసంస్థల చైర్మన్ ఎండి నజీరుద్దీన్ మాట్లాడుతూ పరోపకారార్ధ ఇదం శరీరం అనే నానుడిని నిజం చేసిన విద్యార్థులను ఆశీర్వదించారు అదే రీతిగా డైరెక్టర్ ఎండి నౌమన్, మరియు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనంలోనే ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పం రావడం వాళ్ళ మానవతా విలువను పెంపొందిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పుర ప్రముఖులు ఆశ్రమ నిర్వాహకులు విజయమ్మ విద్యార్థులను అభినందించారు, సన గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ ఎండి న జీరుద్దీన్ సంస్థల డైరెక్టర్ మరియు ఎండి నౌమన్ అనాధాశ్రమం నిర్వహణకు పదివేల రూపాయలు విరాళం ప్రకటించారు
previous post