మునగాల మండల, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మండల పార్టీ అధ్యక్షులు, కొప్పుల జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, సోనియాగాంధీ 79 వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల కలను,సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ కి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బుచ్చిపాపయ్య, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, జానకిరెడ్డి, కాసర్ల శ్రీను, దేవినేని రవి, మండల ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి మరియు
గన్నా నర్సింహరావు,విజయ్,గ్రామశాఖ అధ్యక్షులు ఈదారావు,పనస శంకర్,చిర్రా శ్రీను, రషీద్,చిన్న, దానియేలు,మరియు తదితర నాయకులు పాల్గొన్నారు..