Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

350,999కు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న రామినేని శ్రీనివాసరావు

ఫ్యాన్సీ నెంబర్ ల కోసం వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం కొందరు సెంటిమెంట్ కోసం మరికొందరు తమకు కలిసి వచ్చే నెంబర్లను పొందుతున్నారు. కోదాడ పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు ఇటీవల నూతనంగా కొనుగోలు చేసిన తన టయోటా ఫార్చునర్ లెజెండ్ కారు నెంబర్ కోసం ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేశారు. శనివారం కోదాడ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయంలో ఆన్లైన్ బిడ్డింగ్ లో TG29A 9999 నెంబర్ కు రికార్డు స్థాయిలో 3,50,999 ఆన్లైన్లో ప్రభుత్వానికి చెల్లించి తనకు నచ్చిన నెంబర్ ను దక్కించుకున్నారు. కారణం ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ వేలంతో ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తుంది……..

Related posts

అంగన్వాడీ సెంటర్స్ క్లబ్ చేయడం వెంటనే ఆపాలి….

TNR NEWS

ఈనెల 26న జరిగే గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా మూడవ మహాసభను జయప్రదం చేయండి

TNR NEWS

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

హోరాహోరీగా కోదాడ ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

Harish Hs

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

TNR NEWS

ఎర్నేని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు

TNR NEWS