బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు సతీమణి కీర్తి,శేషులు ఏలూరి పార్వతి ఐదో వర్ధంతి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు సతీమణి కీర్తిశేషులు పార్వతి ఐదో వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, మండల నాయకులు మిక్కిలినేని సతీష్ బాబు,తదితరులున్నారు.

previous post