మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 9 నుండి ప్రారంభం కానున్నాయి కాగా మేడ్చల్ డిసిపి నంద్యాల కోటిరెడ్డి కి ఆహ్వాన పత్రికను అందజేసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ సారిక రామయ్య ఈ సందర్భంగా డిసిపి నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ.. రేపాల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని బ్రహ్మోత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బెజవాడ సీతారాములు,రావు సైదిరెడ్డి, రావులపెంట సతీష్ తదితరులు పాల్గొన్నారు.