జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ ఎక్స్పో 2025 నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని,ఏఈ జీవన్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సృష్టిలో ప్రతిదీ సైన్స్ ద్వారానే ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాబోయే రోజులలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఎంతో అవసరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ,ఆర్ఐ దండా వెంకటయ్య, ప్రిన్సిపల్స్ గోపాలస్వామి,వీరారెడ్డి,ప్రశాంతి,డీన్,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

next post