Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి

కోదాడ మండలం లక్ష్మీపురం గ్రామంలో బుధవారం కోదాడ వ్యవసాయం మార్కెట్ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని కమిటి చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూచనలు సలహాలు సహకారం తో మార్కెట్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.వ్యవసాయ మార్కెట్ ద్వారా నియోజకవర్గంలో ఉన్న మండల లో మండలానికి ఒక రోజు చొప్పున పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు పశువులకు పరీక్షలు చేయించి సంబంధిత డాక్టర్ ల తో చేయించి కావలసిన మందులు రైతులకు అందిస్తున్నామన్నారు రైతులు వ్యాపారస్తులు నేరుగా పశువుల సంతలోనే అమ్మకాలు కొనుగోలు వ్యాపారాలు చేసుకోవాలన్నారు అందరూ సహకరిస్తేనే సంతకు పూర్వం వస్తుందని సంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బషీర్ మెంబెర్స్ మల్లు వెంకట్ రెడ్డి రాపాలి శ్రీను గ్రేడ్ వన్ రాహుల్ నాయకులు సైదాబాబు డాక్టర్ పెంటయ్య

Related posts

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడితే చట్టపరమైన చర్యలు తప్పవు

TNR NEWS

దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన 

TNR NEWS

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.

TNR NEWS

టి.ఎస్.యు.టి.ఎఫ్ డిండి మండలం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం 

TNR NEWS

ప్రతి ఒకరు సేవాగుణం అలవర్చుకోవాలి

Harish Hs

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది

Harish Hs