సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ యూనియన్ కు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి డాక్టర్ల ఘన సన్మానం నిర్వహించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా మీద అభిమానంతో నా మీద గౌరవంతో నా మిత్రులు డాక్టర్లు ఈరోజు నన్ను సన్మానించడం చాలా సంతోషంగా ఉన్నదని.. రాబోవు రోజులలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుంటూ మీడియా మిత్రులకు.. నా శ్రేయోభిలాషులకు ఆదర్శంగా నిలుస్తానని.. అలాగే ముందుకు వెళ్తానని అన్నారు….
previous post