కోదాడ పట్టణంలోని మసీద్ చౌరస్తాలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది
అనంతరం
MSP జిల్లా అధికార ప్రతినిధి , నియోజకవర్గ ఇన్చార్జి
ఏపూరి రాజు మాదిగ
ఎం జె ఎఫ్ రాష్ట్ర కమిటీ మెంబర్ పిడమర్తి గాంధీ
లు మాట్లాడుతూ
భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపాలన నడవడానికి ముఖ్య కారణం బడుగు , బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత , సృష్టికర్త , అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ప్రపంచంలోనీ దేశాలన్నిటికీ ఆదర్శం మన భారతదేశమని తెలుపుతూ ఇంతటి గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను, ఆలోచనలను నేటి యువత పునికి పుచ్చుకొని ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో
MSP రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ
ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు పడిశాల రఘు
MRPS జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ
స్టూడెంట్ యూనియన్ నియోజకవర్గ నాయకులు జలంధర్ భగత్ , ఎంఎస్పి పట్టణ నాయకులు ఎస్ కే మౌలానా, ఎం జె ఎఫ్ పట్టణ నాయకులు నేలమర్రి శ్రీకాంత్ మాదిగ , ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు సోమపంగు నరేష్ మాదిగ , సోమపంగు అఖిల్ మాదిగ , రాయల తరుణ్ మాదిగ , యాతాకుల రంజిత్ మాదిగలు పాల్గొన్నారు.