ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం అవుతుందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఆమె కోదాడ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మండల,విద్యాధికారి సలీం షరీఫ్ ను సన్మానించారు. బడిబాట కార్యక్రమంలో అత్యధిక విద్యార్థులను నమోదు చేసినందుకు ఆయనను అభినందించినారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించి, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని ఆమె సూచించారు.

previous post