సెప్టెంబర్ 1, పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

previous post