Tnrnews.in
తెలంగాణవిద్య

పదవ తరగతి పరీక్షలకు పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలి

పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆకాంక్షించారు. మంగళవారం కోదాడ మండలం కొమరబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థుల ఫిజిక్స్ సబ్జెక్టు నోట్ పుస్తకాలను పరిశీలించిన కలెక్టర్.. పరీక్షలు మంచి మార్కుల కోసం రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఘనంగా సీసీ లకు సన్మానం

TNR NEWS

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

సిపిఎం లో 15 కుటుంబాలు చేరిక

TNR NEWS

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

TNR NEWS