సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం కోదాడ పట్టణంలోని తేజ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా జరుపుకున్నారు. విద్యార్థులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post