*విశాఖపట్నం*
18-10-2024
*వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు.*
విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ తరపున ప్రతినిధులు రూ.79,95,116 విరాళం అందజేశారు
ఏపీ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(ఏపీఎఫ్ యూటీఏ) ప్రతినిధులు రూ.లక్ష విరాళం అందజేశారు.
విశాఖకు చెందిన ఎస్.జోగేంద్ర రూ.లక్ష విరాళం అందజేశారు.
కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
*****