Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో కుటుంబ సర్వే 80 శాతం పూర్తయిందని మంగళవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 14,060 కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 11,351 కుటుంబాలకు సర్వే జరిగిందని చెప్పారు. మరో రెండు రోజుల్లో 100% పూర్తయ్యే విధంగా చూస్తామని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండలంలోని గ్రామాలలో సర్వే పనులను వేగవంతం చేసి ప్రభుత్వ నిర్దేశించిన సమయంలో గా పూర్తి చేయాలని, గ్రామాలలో సర్వే చేస్తున్న అధికారులకు ఎంపీడీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తో పాటు స్థానిక పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

TNR NEWS

సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా ఉండాలి

TNR NEWS

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Harish Hs

కస్తూర్బా స్కూలు తనిఖీ చేసిన ఎంపీడీవో

TNR NEWS

దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!

TNR NEWS

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

TNR NEWS