విద్యార్థులు 3ఏళ్ల డిగ్రీ కోర్సును రెండున్నరేళ్లలో, 4ఏళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తిచేసే అవకాశాన్ని UGC కల్పించనుంది…
2025-26 నుంచి దీన్ని అమలు చేస్తామని UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు…
వెనకబడిన (స్లోగా చదివే) విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తిచేసే ఛాన్స్…
మధ్యలో విరామం తీసుకుని మళ్లీ చేరే అవకాశాన్నీ కల్పిస్తామని తెలిపారు…
త్వరలోనే దీని మార్గదర్శకాలు విడుదల చేస్తామని UGC చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు…