మంథని లోని శివకిరణ్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ దినోత్సవం జరుపుకుంటున్నా సందర్బంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.ముందుగా అన్ని అంగన్ వాడిలకు సంబంధించిన పిల్లలకి నూతన దుస్తులు,పర్నిచర్ పంపిణి చేసిన మంత్రి. అనంతరం సిఆర్ఆర్ 7 కోట్ల నిధులతో నిర్మించబోతున్న పీడబ్ల్యూ రోడ్డు మంథని మండలంలోని ఖానాపూర్ నుండి ఎల్ మడుగు వరకు డబల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన దుద్దిల్ల శ్రీధర్ బాబు.ఈ కార్యక్రమములో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గోన్నారు.
