బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులను వెళ్ళనీయకుండా పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.