కోదాడ పట్టణం 19 వ వార్డు భవాని నగర్ లోని మదిరా కృష్ణారెడ్డి వీధిలో ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా మట్టికి బదులుగా భవన నిర్మాణ వ్యర్థాలు, పెద్ద పెద్ద బండ రాళ్లు వేయడంతో కాలినడకన వెళ్లేవారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వ్యర్ధాలను పోసిన వారిపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని అవార్డు స్థానికులు కోరుతున్నారు…………