Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

జిల్లాస్థాయి వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

నల్గొండ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పర్తి విద్యార్థి సాయికుమార్ రవాణా మరియు సమాచార రంగం ఉప అంశంలో రూపొందించిన స్లీప్ అలెర్ట్ అలారం ప్రదర్శన కు ద్వితీయ బహుమతి సాధించాడు. నల్లగొండ డాన్ బోస్కో స్కూల్లో జరిగిన సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా సాయికుమార్ ఈ బహుమతి అందుకున్నాడు.ఈ ప్రదర్శన రూపొందించడానికి గైడ్ టీచర్ మోర పద్మలత సహకారం అందజేశారు.సాయికుమార్ బహుమతి సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు పానుగోతు నరసింహ నాయక్,ఉపాధ్యాయులు చిటుప్రోలు సదానందం,గంజి జ్యోతి,పెండెం సుభాషిణి, భిక్షపతి, దామోదర్ రెడ్డి,హేమీమా,మెర్సీ ప్రభావతి,జ్యోతిర్మయి, శ్రీనివాస్, రామ్మూర్తి, వెంకటయ్య, జానకిరాములు తదితరులు అభినందనలు తెలిపారు

Related posts

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఘనంగా ప్రతిభ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS

సూర్యాపేట జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్

Harish Hs

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బి.ఆర్.ఎస్.పార్టీ కలకోవ గ్రామశాఖ నాయకులు

Harish Hs

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది

TNR NEWS

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్స్ సేవలు అభినందనీయం

TNR NEWS

*స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.!!*

TNR NEWS