జూలపల్లి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన
*శ్రీ గోదారంగనాదుల కళ్యాణ ఉత్సవ* కార్యక్రమంలో తాళిబొట్టు పుస్తె మట్టెలు సమర్పించిన తాజా మాజీ సర్పంచ్ *దారబోయిన నరసింహ యాదవ్* నూతన వస్త్రాలు సమర్పించిన తాజా మాజీ ఉప సర్పంచ్ కొప్పుల మహేష్..ఈ సందర్బంగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిలాలని ఆభగవంతున్ని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ పుర ప్రముఖులు,గ్రామ ప్రజలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.