మల్యాల మండలం ముత్యంపేట గ్రామం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లో సోమవారం ఉదయం గోధా దేవి రంగనాథస్వామిల కళ్యాణ మహోత్సవం అర్చకులు , వేద పండితులు అత్యంత వైభంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అలంకరించి కళ్యాణం తంతు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకకు స్థానిక ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ఈఓ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగ ఆనంద్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ మల్లేశ్వరి, జిల్లా యూత్ అధ్యక్షులు ముత్యం శంకర్, దారం ఆదిరెడ్డి , వెల్మ లక్ష్మారెడ్డి ,యూత్ అధ్యక్షులు శనిగారపు తిరుపతి, మేక లక్ష్మణ్ , రాజనరసింగరావు , కమలాకర్ రెడ్డి, వీరబత్తిని ప్రసాద్ , ఆగంతపు వంశీ , ప్రకాష్ రెడ్డి, హరినాథ్ , గాజుల అజయ్ , ప్రశాంత్, మల్లేశం, తిరుపతి రెడ్డి, రవి ,బాబు, శ్రీనివాస్ , వినయ్ నర్సయ్య , వెంకటేష్ భక్తులు , తదితరులు పాల్గొన్నారు.
