Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పల్లె చుక్కయ్యను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి… 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అనంతగిరి మండలం వెంకట్రాపురం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లె చుక్కయ్యను కాంగ్రెస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇటీవల కాలుకు చికిత్స కావడంతో, వారి కుటుంబాన్ని పరామర్శించి, ఖర్చుల నిమిత్తం 5000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హామీ ఇవ్వమన్నట్లుగా చుక్కయ్యకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సహకారం, చొరవతో భవిష్యత్తులో పార్టీ పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట. మాజీ సర్పంచ్ వేదాంతరావు, వెంకన్న ఖానాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు కనగాల వీరయ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

మేం చిన్నోలం కాదు కొట్లాడి తెలంగాణ తెచ్చినోల్లం.. కప్పర ప్రసాద్ రావు టీ జె యూ రాష్ట్ర అధ్యక్షులు.. 

TNR NEWS

విద్యార్థుల మధ్యాహ్న భోజనం తనిఖీ 

TNR NEWS

ఎమ్మెల్యే యాదయ్యకు సోయి లేదు బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ 

TNR NEWS

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు.  డిఎంహెచ్వో వెంకట రవణ  డాక్టర్ నిరోషా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి ఆదేశాల మేరకు.

TNR NEWS

మూడు నాలుక లతో దూడ జననం… బెజ్జుర్లో వింత ఘటన..

TNR NEWS