సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత సంవత్సరం నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద మతిస్థిమితం కోల్పోయి వరిబీజంతో బాధపడుతూ ఎటు పోలేని పరిస్థితిలో ఉండి చెట్టు కింద నివసిస్తూ దారిన పోయేవారు ఇచ్చిన ఆహారంతో పూట గడుపుకుంటూ అవస్థతో ఉన్న వ్యక్తిని శనివారం చివ్వేంల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మహేష్, హెడ్ కానిస్టేబుల్ సుధీర్ ఆదేశాల మేరకు దురాజ్ పల్లి ఆటోయూనియన్ సభ్యులు అధ్యక్షుడు షేక్. నాగుల్ పాష,తన్నీరు వెంకట్,నల్లబోతుల బాలరాజు,షేక్.షబ్బీర్,షేక్ ఫిరోజ్, ఎస్కే.నజీర్,వినోద్, తదితరులు అతన్ని చౌటుప్పల్ లోని అమ్మనాన్న ఆశ్రమంకు తీసుకెళ్లారు.