.పెద్దపల్లి జిల్లా. కాల్వశ్రీరాంపూర్ మండల కార్యాలయ ఆవరణలో మండల అధికారి ఎం డి వకీల్ జెండా ఎగురా వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండల ఉన్నంతధికారులు. ఎస్ ఐ వెంకటేష్. పోలీస్ లు. స్వతంత్ర సమరయోధుడు ఏరాబాటి రాజేశ్వర్ రావు. రాజకీయ నాయకులు. కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.