కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రంజిత్ రెడ్డి సీఐ గా పదోన్నతి పొందారు. వారికి ప్రమోషన్ రావడం పట్ల పోలీసులు పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. కోదాడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించి పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు……..

previous post
next post