పిఠాపురం, ఫిబ్రవరి 16 : పట్టణంలోని శనివారం ఉదయం 10 గంటల నుండి శ్రీ రాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానం (పాదగయా క్షేత్రం)లో దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖిదారుడు వడ్డీ ఫణీంద్ర కుమార్ సమక్షలో దేవస్థాన సిబ్బంది, సేవ సంఘల భక్తులు, పుర ప్రముఖులు, బ్యాంక్ సిబ్బంది చే హుండీలు లెక్కింపు చేశారు. హుండీ ఆదాయం రూ.11,61,650ల ఆదాయం హుండీల ద్వారా వచ్చిందని దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి కట్నాం జగన్మోహన్ శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో తెలిపారు.