కాకినాడ కార్పోరేషన్ ‘ట్రేడ్’ రాబడిపై నిఘా నిర్వహించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్
కాకినాడ : నగరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాల నిర్వహణ ప్రభుత్వ లెక్కల ప్రకారం 14వేల నుండి 19వేల వరకు వుండగా నగర పాలక సంస్థ రాబడిలో ట్రేడ్ లైసెన్స్ రాబడిలో 7వేలకే...