Tnrnews.in
తెలంగాణ

దివ్యాంగులకు రైల్వే భారీ ఊరట.. UDID కార్డుతో టికెట్ ధరపై 75% వరకు రాయితీ

భారతీయ రైల్వేల్లో ప్రయాణించే దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందిస్తోంది. యూనిక్ డిసేబిలిటీ ఐడీ (UDID) కార్డు కలిగిన దివ్యాంగులు రైలు టికెట్ ధరపై రాయితీ పొందవచ్చని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది.

వైకల్యం రకం, ప్రయాణించే కోచ్‌ (తరగతి) ఆధారంగా గరిష్ఠంగా 75 శాతం వరకు టికెట్ ఛార్జీలో రాయితీ లభిస్తుంది.

ఈ సౌకర్యాన్ని పొందేందుకు కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. అర్హులైన దివ్యాంగులు UDID కార్డుతో రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ బుక్ చేసుకుని ఈ రాయితీని పొందవచ్చు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇందిరా వృద్ధ అనాధ ఆశ్రమం సందర్శించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ చైర్మన్

TNR NEWS

ఆపదలో అండగా బీమా

TNR NEWS

ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు

TNR NEWS

న్యాయవాది పై జరిగిన దాడికి నిరసనగా కోర్టు విధులు బహిష్కరణ

TNR NEWS

విద్యా హక్కు చట్టం అమలు చేయండి – సమాచార హక్కు చట్టం సాధన కమిటీ – వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్

TNR NEWS

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Harish Hs