Tnrnews.in
తెలంగాణ

ఆహార కల్తీపై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం.. ప్రత్యేక తనిఖీలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అపరిశుభ్ర హోటళ్లు, రసాయనాలతో పండ్లు పండించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. కల్తీ నిరోధానికి కొత్త చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్, విజిల్ బ్లోయర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ‘TGFADCA’ చట్టానికి అసెంబ్లీ చర్చ తర్వాతే తుది రూపం ఇవ్వనున్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నిత్యం జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేసే వ్యక్తి రఘు

Harish Hs

*సిపిఎం పార్టీలో చేరిక….*

TNR NEWS

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నివాళులు

TNR NEWS

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

TNR NEWS

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

TNR NEWS