తెలంగాణ అభ్యుదయానికి విద్యుత్ రంగమే చోదకశక్తి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఖమ్మం ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి
వి ఆర్ కే వెంకట్రాజు కేశిరాజు ఖమ్మం, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖమ్మం ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి...
