జూలపల్లి లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు..
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఓటర్ లను కలిసి నిరంతరం ప్రజల తరుపున నిలబడే కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాద్, మెదక్ బిజెపి అభ్యర్థి సి.అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ...