Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం  మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి. 

ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో మండలంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ఐదు రోజులపాటు శిక్షణ అందిస్తున్నట్లు మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని విద్యార్థులకు సులభతరంగా విద్యను బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ. ఇస్తూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా మూతపడిన పాఠశాలలను రీ ఓపెన్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు రానున్న రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి . అన్ని పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎమ్మార్సీ సిబ్బంది పరశురాములు రాజేందర్ పాల్గొన్నారు.

Related posts

రేపు తెలంగాణ బంద్‌కి పిలుపునిచ్చిన తీన్మార్ మల్లన్న

TNR NEWS

మహాత్మ జ్యోతిరావు పూలే134వవర్ధంతి

TNR NEWS

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం…. హెచ్‌సీయు భూములను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించొద్దు….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

TNR NEWS

పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం. పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ గా అదనప కలెక్టర్ సుధీర్.

TNR NEWS

వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి.

Harish Hs