Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గత నాలుగు నెలల నుండి జీతాలు రాక పస్తులు ఉంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు

నడిగూడెం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు గత నాలుగు నెలలుగా జీతాలు రాక పస్తులు ఉంటున్నాయని వెంటనే నిధులు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈరోజు జరిగిన ఫీల్డ్ అసిస్టెంట్లు సమావేశంలో బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని పనిలేని రోజులలో పేదవాడికి ఇంత అన్నం పెట్టి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని దురుద్దేశంతో సగం నిధులను రద్దుచేసిందని ఎంతో కష్టపడి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు, సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ ల న్యాయమైన డిమాండ్్స1}ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 18000/ ఇవ్వాలి 2}4779 (జీవో ) సర్కులర్ ను రద్దు చేయాలి 3}తొలగించిన గ్రామాల్లో పీల్డ్ అసిస్టెంట్లు ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి 4 } కేటగిరి వ్యవస్థను రద్దు చేయాలి అందరికీ సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ కొరత శ్రీనివాస్ ఫీల్డ్ అసిస్టెంట్ మండల అధ్యక్షుడు కొరట్ల .వెంకటేశ్వర్లు, నక్క పద్మావతి,రెడ్డి సులోచన, నెమ్మది సుధాకర్,ఎస్.కె మాసంబీ, ఆదిలక్ష్మి,విజయ,వెంకన్న, సీతారాం రెడ్డి,వీరాంజనేయులు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు

Related posts

గ్రంథాలయానికి తాత్కాలి క మరమ్మతులు

Harish Hs

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

గురుకులాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS

సి ఎం సహాయనిది చెక్కుల పంపిణీ 

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Harish Hs

కాంగ్రెస్ నాయకులకు అభినందనలు తెలిపిన భూసాని మల్లారెడ్డి

Harish Hs