ప్రజల్లో సేవా పథంలో తనదైన ముద్ర వేస్తున్న BSFI యువ నాయకుడు,స్థానిక ఎన్నికల్లో తనదైన. వ్యూహం తో రాజకీయం.నడిపిన. శ్రవణ్ వీడియోలు తను సోషల్ మీడియాలో ఎంతగానో నచ్చాయని యువకునిగా నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని మాట్లాడారు ఈ తదనంతరం MLA శ్రవణ్ పూలే ని శాలువాతో ఘనంగా సత్కరించి, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లోకి నడిచే నాయకుడు, సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉండే యువతలో రోల్ మోడల్ అంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశీర్వచనాలు అందించారు.
