Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వెంకటరెడ్డి మృతి బాధాకరం:టీపీసీసీ డెలిగేటు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి తండ్రి వెంకటరెడ్డి నా ఆరోగ్యంతో గుడికొండ గ్రామంలోని వారి నివాసంలో మంగళవారం మృతి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వారి వెంట పిఎసిఎస్ వైస్ చైర్మన్ నరేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి రాజారావు,మహమ్మద్ యాకుబ్ తదితరులు నివాళులు అర్పించారు.

Related posts

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

నేడు మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహావిష్కరణ

TNR NEWS

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

Harish Hs

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి

TNR NEWS

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వెయ్యాలి.  ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS