సిరిసిల్ల
తంగనపల్లి మండలం భరత్ నగర్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి సీఎంఆర్ఎఫ్ ఎంతో సహాయ పడుతుందన్న మునిగేలా రాజు అన్నారు.వారి ఆద్వర్యంలో సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు సంధ్య కి 24,000 రూపాయలు సీఎంఆర్ఎప్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ నాయకులు
సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ధ్యేయమని మాట్లాడిన నాయకులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగించకుండా…ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలన సాగిస్తోన్న నేత సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్న లీడర్లు
పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటామని.. బీఆర్ఎస్ నాయకులు మాయమాటలు ఎవరు నమ్మొద్దని వెల్లడి
సీఎం రేవంత్ రెడ్డి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి మండల అధ్యక్షుడు టోనీ కి కృతజ్ఞతలు తెలిపినా లబ్ధిదారులు
ఈ కార్యక్రమంలో మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్ , మండల అధ్యక్షులు ఎడ్ల తిరుపతి, భాను , హరీష్, నాగరాజు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.