Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

డిసెంబర్ 2న సిపిఎం బహిరంగ సభ జయప్రదం చేయాలని కరపత్రం విడుదల నన్నూరి వెంకటరమణారెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు

 

డిసెంబర్ 2 న మిర్యాలగూడలో సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి సిపిఎం మండల కార్యదర్శి మన్యం బిక్షం పిలుపునిచ్చారు

బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో నర్రా రాఘవరెడ్డి భవన్లో సిపిఎం జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 2.3.4 తేదీలలో సిపిఎం నల్లగొండ జిల్లా 21వ మహాసభలు మిర్యాలగూడలో జరుగుతున్నాయని రెండో తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని దానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది మహాసభలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి రానున్న కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తున్నందుకు ఈ మహాసభ వేదిక కానున్నదని అన్నారు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు హామీలు అమలు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని హామీల అమలు కోసం ప్రతి ఒక్కరు పోరాటాలకు రావాలని రానున్న కాలంలో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు భీమగాని గణేష్, గండమళ్ళ రాములు ,ఆకటి లింగయ్య, జంజీరాల సైదులు ,పోకల శశిధర్ ,మంత్రాల మంగమ్మ, చెనగోని వెంకన్న ,జంజీరాల ఉమా ,మాలే భార్గవి ,మాలి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

రైతులను రారాజుగా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి

TNR NEWS

25 న బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 

TNR NEWS

42 శాతం రిజర్వేషన్ కొరకు బీసీలు చేస్తున్న ఉద్యమానికి సకజనులూ మద్దతు ఇవ్వండి

TNR NEWS

బీరప్ప స్వామి దేవాలయానికి ఆర్థిక సాయం అందజేసిన.  పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

జోగిపేట ఎన్టీఆర్‌ స్టేడియంలో అన్ని వసతులు కల్పిస్తా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ క్రికెట్‌ విజేతలకు బహుమతుల ప్రధానం 

TNR NEWS