: భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి బొజ్జ నిషిత్ జగిత్యాల జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి సీఎం కప్ బ్యాడ్మింటన్ పోటీలలోగెలుపొంది, రాష్ట్రస్థాయికి ఎన్నికవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బొజ్జ నిషిత్ ను ఇందుకు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు కిషోర్ నీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయుల బృందం అభినందించారు.