Tnrnews.in
తెలంగాణసినిమా వార్తలు

‘నా బంగారు కొండ’ పాట ప్రేక్షకులను అలరిస్తుంది : హీరో గెడ్డం చిరంజీవి

  • హైదరాబాద్, ఏప్రియల్ 24 : సినీ గేయ రచయిత అక్షయ్ కృష్ణ రచించి పాడిన “నా ముద్దుల బంగారు కొండ” పాటలో తాను హీరోగా నటించడం జరిగిందని, ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుందని ఈ పాటలో నటించిన హీరో గెడ్డం చిరంజీవి (డేని) తెలిపారు. సివిఏ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గెడ్డం మేరి నిర్మాతగా, గెడ్డం బ్రదర్స్ సహా నిర్మాతలుగా ఈ పాటను నిర్మించారు. త్వరలోనే ఈ పాట యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ పాటకు కోడి రాము పర్యవేక్షణలో కొరియోగ్రాఫర్ దొమ్మేటి శ్రీనివాస్, నటీ నటులు గెడ్డం చిరంజీవి (డేని), సంధ్య, డిఓపీ మరియు ఎడిటింగ్ ధీరజ్ ఆర్ట్స్, పోస్టర్ డిజైనింగ్ ప్రసు ఆర్ట్స్, మ్యూజిక్ స్వరాజ్ స్టూడియో, సింగర్స్ అక్షయ్ కృష్ణ, భవాని, మేనేజర్స్ శ్రీకాంత్ రెడ్డి మరియు కొడవళ్ళురి రాము (రాముజీ), పిఆర్ఓ డా సునీల్ కుమార్ యాండ్ర (స్కై రైటింగ్స్), లిరిక్స్, దర్శకత్వం అక్షయ్ కృష్ణ.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పల్లె చుక్కయ్యను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి… 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత

TNR NEWS

జగన్నాధపురం పాఠశాలను ఎం. ఈ. ఓ ఆకస్మిక తనిఖీ

TNR NEWS

ప్రజలు అనుకున్నదే నేను మాట్లాడాను – ఎన్నికలు ఎప్పుడొచ్చినా బి ఆర్ ఎస్ ప్రభుత్వం రావడం,  సీఎం కెసిఆర్ కావడం ఖాయం

TNR NEWS

ఎలక్ట్రానిక్ వాహన షోరూం ప్రారంభించిన ఎస్సై 

TNR NEWS

ఇక డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC చైర్మన్

TNR NEWS

ఓటు హక్కుపై బీజేపీ దాడి…. సర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు బీజేపీ కుట్ర ….  బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం…..  సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి….

TNR NEWS