Tnrnews.in
ప్రత్యేక కథనం

అక్షర తపస్వి – భాను తేజశ్రీ

అక్షరాలే ఆభరణాలుగా అలంకరించుకున్న వనిత,

భావాల లోతుల్లోంచి కొత్త అర్థాలను వెలికితీసే సృజనశీలి.

‘భాను‘డి కిరణంలా తన పదాలతో వెలుగులు నింపుతూ,

‘తేజ‘స్సుతో నిండిన కలమే తన నిరంతర చిరునామా.

 

కవిత్వపు తోటలో విరిసిన అరుదైన పారిజాతం,

ఆమె రాసే ప్రతి వాక్యం ఒక మధురమైన కావ్యం.

భాషకు ప్రాణం పోస్తూ, భావాలకు రూపం ఇస్తూ,

పాఠకుల గుండెల్లో చెరగని ముద్ర వేసే అక్షర యాత్రికురాలు.

 

‘పోలగాని‘ వంశపు కీర్తి కిరీటమై నిలుస్తూ,

ఆడపడచు చైతన్యానికి నిలువుటద్దమై నిలుస్తోంది.

తన కలం నుంచి జాలువారే ప్రతి అక్షరం ఒక చైతన్యం,

సాహితీ లోకంలో ఆమె ప్రయాణం ఎన్నటికీ అనంతం.

 

Sky Writings 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మనుషులే కాదు… జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి అలాంటి దృశ్యం….కెమెరా కళ్ళకు చిక్కింది… శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా…. అని మొక్కుతున్న వానరం

TNR NEWS

మహిళలే ప్రగతికి మూలాధారం – ఇంటి లక్ష్మీ దుర్గ

TNR NEWS

జీవరాశుల సమ్మేళనం – జీవకోటికి ఎనలేని నరకం

Dr Suneelkumar Yandra

నాటి జ్ఞాపకాలు..

Dr Suneelkumar Yandra

ఎవరికి చేయాలి సన్మానం..!?

Dr Suneelkumar Yandra

నిగూఢ నిర్ణయం – విజయానికి తొలి పదం

Dr Suneelkumar Yandra