పెద్దపల్లి జిల్లా. కాల్వశ్రీరాంపూర్. సంక్రాతి పండుగ రోజు ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ బోనాలు అంగరంగవైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగ ను అనావైయితీ గా జరుపుకుంటారు.ఈ కార్యక్రమం లో ముదిరాజ్ సంగం నాయకులు. రానవేనా శ్రీనివాస్. బంగారి రమేష్. రానవేనా క్రాంతి. కారుపకాల కృష్ణ.చెప్పాల స్వామి. అక్కల బాపన్న. అక్కల రవి. రాజకీయ నాయకులు.
గ్రామ ప్రజలు పాల్గొన్నారు.