మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గ్రామానికి చెందిన అనంతుల వీరయ్య (56) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీరయ్య తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతుకానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.