Tnrnews.in
తెలంగాణరాజకీయం

ఓదెల మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఆవరణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  పుట్టినరోజు వేడుకలు

ఓదెల మాజీ జెడ్పిటిసి గంట రాములు ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు .ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ఒక్కసంవత్సర కాలంలో బంగారు తెలంగాణ దిశ గా దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణను ఆగం చేసి హైడ్రా పేరుతో పేద ప్రజల బతుకులను నడి రోడ్డు పై వేసి ఇచ్చిన హామీల లో ఒక్కటి కూడా పూర్తి చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేవిధంగా మళ్ళీ తెలంగాణను సస్యశ్యామలంగా మార్చుకునే విధంగా మా ప్రియతమ నాయకుడు కేసీఆర్  ఆరోగ్యంగా ఉండాలని మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ఆదేవుడిని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు . కనికిరెడ్డి సతీష్ ఆలయ మాజీ ధర్మకర్తలు మొండయ్య, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,గ్రామ శాఖ అధ్యక్షులుపోతుగంటిరాజు,రవి,తీర్థాల కుమార్,జలపతి, పోలోజు రమేష్, బుద్దే పోశెట్టి, ఐలయ్య,బోగే సదానందం,రమేష్,శ్యాం, రమణారెడ్డి,రాజు, శ్రీనివాస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గ్రాండ్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వీరే

Harish Hs

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

TNR NEWS

మంత్రి కొండా సురేఖను కలిసిన వరంగల్ మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు 

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

Harish Hs

మహిళా ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ

Harish Hs