పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రా మానీకి చెందిన ఊర రవీందర్ రెడ్డి ప్రేమలత దంపతుల కుమారుడు మహేందర్ 14 ఓదెల మోడల్ స్కూల్ లో 8 తరగతి చదువుతున్నాడు గత రెండు మూడు రోజుల నుండి జ్వరం రావడంతో ఉంటే ఉన్నాడు . దీంతో కుటుంబ సభ్యులు మహేందర్ ని కరీంనగర్ లోని ప్రైవేటు హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్టు తెలిపారు బాలుడు మృతితో కొమిర గ్రామంలో విషాద ఛాయల అలముకున్నాయి.
next post